మహబూబ్‌నగర్‌లో ఆధునిక రోబోటిక్ జాయింట్ సర్జరీలు అందుబాటులోకి

మహబూబ్‌నగర్‌లో ఆధునిక రోబోటిక్ జాయింట్ సర్జరీలు అందుబాటులోకి
మహబూబ్‌నగర్ 23, ఆర్కే న్యూస్ ప్రతినిధి:
రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు (మోకాలు, తుంటి) మరియు స్పోర్ట్స్ మెడిసిన్ రంగాల్లో విశేష అనుభవం కలిగిన ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ జయకృష్ణ రెడ్డి ఆధునిక వైద్య సేవలను అందిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో రోగుల అవసరాలకు అనుగుణంగా కచ్చితమైన చికిత్సను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
డాక్టర్ జయకృష్ణ రెడ్డి నైపుణ్యం కలిగిన ముఖ్య రంగాలు:
రోబోటిక్ మోకాలు & తుంటి మార్పిడి సర్జరీలు
ఆర్థ్రోస్కోపిక్ (కీహోల్) సర్జరీలు
క్రీడా గాయాల చికిత్స (లిగమెంట్, మెనిస్కస్, భుజ గాయాలు)
సంక్లిష్ట ట్రామా & జాయింట్ ప్రిజర్వేషన్ విధానాలు
రోబోటిక్-సహాయక జాయింట్ రీప్లేస్‌మెంట్ ద్వారా కచ్చితమైన అమరిక, వేగవంతమైన కోలుకోవడం, మరియు దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మహబూబ్‌నగర్ మరియు పరిసర ప్రాంతాల రోగులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి, డాక్టర్ జయకృష్ణ రెడ్డి ప్రతి నెల 4వ గురువారం మహబూబ్‌నగర్ టౌన్‌లో ఔట్ పేషెంట్ (OP) కన్సల్టేషన్ల కోసం అందుబాటులో ఉంటారు.
కీళ్ల నొప్పులు, క్రీడా గాయాలు లేదా జాయింట్ మార్పిడి అవసరాలపై నిపుణుల సలహా కోరుకునే వారు ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలని సూచించారు.
సంప్రదించవలసిన వారు:
మేనేజర్: సుధర్షన్ రెడ్డి
రోహిత్ కుమార్